Aha : ‘మిక్సప్ ఆన్’..సెమీ పోర్న్ మూవీ పరిచయం చేయబోతున్న అల్లు ఫ్యామిలీ!
కమల్ కామరాజు, ఆదర్శ్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న ‘మిక్సప్ ఆన్’టీజర్ జనాలకు పిచ్చెక్కిస్తోంది. ఓవర్ డోస్ బోల్డ్ సీన్స్, డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటి పెంచేశాయి. సెమీ పోర్న్ మూవీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'ఆహా' వేదికగా మార్చి 15న విడుదలకానుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kamal-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T114413.725-jpg.webp)