Allu Arjun: అల్లు అర్జున్ కొంపముంచిన ప్రెస్ మీట్.. ఆ ఒక్క మాటతో..!
అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ముద్దాయిప్రెస్ మీట్ పెట్టి పోలీసులను అవమానించారని మండిపడుతోంది. నేషనల్ అవార్డు విన్నర్‌కు సీఎం పేరు గుర్తులేదా అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
BJP MLA Katipally Venkata Ramana Reddy Sensational Comments On KTR Arrest || CM reavnth Reddy || RTV
తెలంగాణాకు మహర్దశ.. || New Corporations & Muncipalities In Telangana || CM Revanth Reddy || RTV
కేటీఆర్ కు 7 ఏళ్ళు జైలు..? || KTR Arrest Updates || Formula E Car Race || CM Revanth Reddy || RTV
క్రిస్టియన్లకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం దళిత, గిరిజన క్రిస్టియన్ సోదరులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
రుణమాఫీ 70శాతమే.. 100శాతం అని చెప్పడానికి సిగ్గుండాలి: కేటీఆర్
70శాతం రుణమాఫీ చేసి 100శాతం చేశామని చెప్పడానికి సీఎం రేవంత్‌కు సిగ్గుండాలని కేటీఆర్ అన్నారు. రేవంత్ సొంత గ్రామం కొండారెడ్డిపల్లెకు వెళితే బండారం బయటపడుతుందన్నారు. ఎన్నికలకు ముందు అందరికీ అన్ని.. ఇప్పుడు కొందరికి కొన్ని అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
CM Revanth: అల్లు అర్జున్ అసలు నువ్వు మనిషివేనా? సభలో సీఎం రేవంత్ ఫైర్
సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ కారణంగానే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అతడు రాకపోతే తొక్కిసలాట జరిగేది కాదని, రేవతి కుటుంబం నష్టపోయేది కాదంటూ అసెంబ్లీలో మండిపడ్డారు. బాధ్యులెవరైనా వదిలేది లేదని, చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
/rtv/media/media_files/2024/12/22/OZjUNIaRQ83kVMbRvz95.jpg)
/rtv/media/media_files/2024/12/21/mZjydGioZYMfG55fXFbl.jpg)
/rtv/media/media_files/2024/12/21/mV3GmkH7sUuZNHLWQnh6.jpg)
/rtv/media/media_files/2024/12/21/T4kZ6eixlgweIMgOInBW.jpg)
/rtv/media/media_files/2024/12/19/cP7wW8YTZLi4W8xGV1CP.jpg)