గురుకుల హాస్టళ్లను సందర్శించనున్న సీఎం రేవంత్, భట్టి విక్రమార్క
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో సహా పలువురు మంత్రులు వ్యక్తిగతంగా గురుకుల హాస్టళ్లను శనివారం సందర్శించనున్నారు. అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకోనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.