Osmania General Hospital : ఉస్మానియా ఆసుపత్రికి నేడు భూమి పూజ
తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త మైలురాయికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుట్దింది. నిజాం కాలంలో నిర్మితమై వందలేండ్లుగా తెలంగాణతో పాటు పరిసర రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి నేడు భూమి పూజ నిర్వహించనున్నారు.