TGPDCL: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. ఇకపై వాతే!
విద్యుత్ చార్జీలు పెంచేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇండ్లలో నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిర చార్జీని రూ.50కి పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయి. ఇది 2025లో అమల్లోకి రానున్నట్లు సమాచారం.