Kalvakuntla Kanna Rao: కల్వకుంట్ల కన్నారావుకు 14 రోజుల రిమాండ్
కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మన్నెగూడలో 2 ఎకరాల భూమి కబ్జాకు యత్నించారని కన్నారావుపై ఫిర్యాదు రావడంతో ఆయనపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు పోలీసులు.