Kalki 2898 AD: అమితాబ్ 55 ఏళ్ల నట జీవితంలో సాధించలేనిది కల్కి ఇచ్చింది!
‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణం నుంచి రిలీజ్ దాకా అన్నీ సంచలనాలే. హై బడ్జెట్, ఎలక్ట్రిఫైయింగ్ స్టారింగ్..పాన్ వరల్డ్ సినిమాగా వచ్చింది కల్కి. ఇందులో అశ్వత్థామగా అమితాబ్ కీలక రోల్ లో కనిపించారు. ఆయన 55 ఏళ్ల సినీజీవితంలో సాధించలేని రికార్డులు కల్కి సినిమా తెచ్చి పెట్టింది.