ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : ఆడపడచులకు పవన్ పసుపు,కుంకుమ కానుక! శ్రావణ మాస చివరి శుక్రవారం నాడు పిఠాపురం ఆడపడుచులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చీర, పసుపు, కుంకుమలను కానుక కింద అందజేయనున్నారు. పాదగయలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించి ఈ కానుకలను అందజేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. By Bhavana 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో మరో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య..! కాకినాడలో అదృశ్యమైన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి కాండ్రేగుల రాధాకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యానాం బ్రిడ్జిపై రాధాకృష్ణ చెప్పులు, సెల్ ఫోన్ గుర్తించారు. తన తండ్రి ఆత్మహత్యకు మహిళా ఉద్యోగినే కారణమని కుమారుడు నిఖిల్‌సాయి ఆరోపించారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ East Godavari : ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ గుడిలో భక్తులకు బురిడీ కాకినాడ జిల్లాలో లోవకొత్తూరు వద్ద తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో టెంకాయపాటదారు అక్రమాలకు పాల్పడుతున్న తీరు వెలుగులోకి వచ్చింది. భక్తులు తీసుకుని వచ్చిన కొబ్బరి కాయలను కొట్టకుండా వారి వద్ద ఉన్న టెంకాయ ముక్కలను కడిగి ఇస్తుండడం వీడియోలో కనిపిస్తుంది. By Bhavana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : దట్ ఈజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కాన్వాయ్ ఆపి మరి.. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో పలువురు బాధితులు ఆందోళన చేపట్టారు. కొండెవరంలో ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ ఆపి మరి వాళ్లతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. By Jyoshna Sappogula 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : జులై 1 నుంచి కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన AP: జులై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ పర్యటిస్తారు. By V.J Reddy 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : కొండచిలువపై దూసుకెళ్లిన వాహనం.. చివరికి ఏం అయిందంటే? కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో గాయపడిన కొండచిలువ మృతి చెందింది. కొండచిలువపై వాహనం దూసుకువెళ్లగా సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది దానిని ప్రత్తిపాడు పశువుల ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఎంతో శ్రమించినప్పటికీ కొండచిలువ ప్రాణాలు దక్కలేదు. By Jyoshna Sappogula 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains : కోనసీమలో దంచికొడుతున్న వాన ఏపీలో ఒక్కసారిగా వాతావరణం చల్లపడింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉదయం నుంచి వాన పడుతుండడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. పలు చోట్ల రవాణాకు, విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. By V.J Reddy 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather: అల్లకల్లోలంగా మారిన తీరం.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు..! కాకినాడ జిల్లా ఉప్పాడలో తీరం అల్లకల్లోలంగా మారింది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అయితే, పలువురు యువకులు మాత్రం సెల్ఫీల మోజులో సముద్రపు అలలతో చెలగాటమాడుతున్నారు. By Jyoshna Sappogula 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : దారుణం.. దుస్తులు లేకుండా అనుమానస్పద స్థితిలో యువతి మృతదేహాం కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరులో ఒంటిపై దుస్తులు లేకుండా అనుమానస్పద స్థితిలో ఓ యువతి మృతదేహం కనిపించింది. యువతిని అత్యాచారం చేసి అతి దారుణంగా చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn