Jyothika : 'కంగువా' నిజంగానే బాలేదు.. భర్త సినిమాపై జ్యోతిక రివ్యూ
'కంగువా' చిత్రంపై జ్యోతిక తన రివ్యూ ఇచ్చారు. సూర్య భార్యగా కాకుండా మూవీ లవర్‌గా ఈరివ్యూ ఇస్తున్నట్లు తెలిపారు.'కంగువా' అద్భుత చిత్రం. సూర్య నటన విషయంలో ఎంతో గర్వంగా ఉన్నాను. నిజమే మొదటి అరగంట అనుకున్న స్థాయిలో లేదని అన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..