JYOTHI MALHOTRA: పాక్ వ్యక్తితో రిలేషన్.. ఇండియన్ అధికారులకు వలపు వల.. జ్యోతి వ్యవహారంలో సంచలన విషయాలు!
పాక్కు యూట్యూబర్ జ్యోతి గూఢచర్యం చేసిందని ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. రెండుసార్లు పాక్లో పర్యటించిన ఆమెను ఎవరైనా హనీ ట్రాప్ చేశారా? దేశంలో ఈమె ఎవరిని అయినా హనీ ట్రాప్ చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.