Justice Yashwant Varma: ఆ న్యాయమూర్తిని తొలగించడానికి.. 200 మంది MPలు సంతకాలు
జస్టిస్ యశ్వంత్ వర్మపై సోమవారం పార్లమెంట్ లో అభింశసన తీర్మానాన్ని పెట్టారు పలువురు ఎంపీలు. సమావేశాల తొలి రోజునే పార్టీలకతీతంగా ఇరు సభల్లోని 200ల మంది మోషన్‌పై సంతకాలు చేశారు. అనంతరం ఆ పత్రాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.