బుల్డోజర్ టూ ఎస్సీ వర్గీకరణ.. డీవై చంద్రచూడ్ ఇచ్చిన సంచలన తీర్పులివే!
నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ రెండేళ్లలో సంచలన తీర్పులు ఇచ్చారు. ఆర్టికల్ 370, ఎస్సీ వర్గీకరణ నుంచి బుల్డోజర్, జీఎన్ సాయిబాబా బెయిల్ వరకు తన మార్క్ చూపించారు. పూర్తి వివరాలకోసం ఈ ఆర్టికల్ చదవండి.