BIG BREAKING: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. ఉత్కంఠ పరిస్థితి మధ్య రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ZPTC, MPTC ఎలక్షన్ ప్రక్రియ మొదలైంది.
/rtv/media/media_files/2025/10/20/koyyuru-zptc-member-nukaraju-murdered-2025-10-20-19-33-27.jpg)
/rtv/media/media_files/2025/10/09/notification-2025-10-09-10-39-29.jpeg)