Jr NTR : అండమాన్ వెళ్తున్న ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
దేవర లేటెస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై రొమాంటిక్ సాంగ్ షూట్ చేయబోతున్నారట. ఈ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం మూవీ టీమ్ అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
దేవర లేటెస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై రొమాంటిక్ సాంగ్ షూట్ చేయబోతున్నారట. ఈ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం మూవీ టీమ్ అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
'దేవర’ ఫస్ట్ సింగిల్ ప్రోమోను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసారు. ఇందులో తారక్ బ్లాక్ షర్ట్, బ్లాక్ లుంగీలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ సముద్రంలో పడవపై వస్తుండగా వెనకాల అనిరుద్ వాయిస్ తో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించింది.
జూనియర్ ఎన్టీఆర్ భూ వివాదంలో తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారని వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ఆ ప్రాపర్టీని 2013 లోనే ఎన్టీఆర్ అమ్మేసారని, ఇప్పుడు దానికి, ఎన్టీఆర్ కి సంబంధం లేదని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పట్ల ఎంతటి ఆప్యాయత చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.తాను ఎలాంటి ఈబెంట్ కి వచ్చినా ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడే మాటలు ప్రతీ ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి.
రేపు ఓబుల్‌రెడ్డి స్కూల్ లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి, బీఎస్ఎన్ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితో పాటు వెంకటేష్, మహేష్ బాబు తదితర సెలబ్రెటీలు ఎవరు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
'దేవర' మూవీ రిలీజ్ డేట్ మరోసారి మారినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ అక్టోబర్ 10 నుండి సెప్టెంబర్ 27 కి ప్రీ పోన్ అయ్యిందని అంటున్నారు. అప్పుడు రావాల్సిన 'OG' మూవీ రిలీజ్ వాయిదా పడిందట.
సలార్' పార్ట్-2 లో జూనియర్ ఎన్టీఆర్ సైతం కనిపించబోతున్నట్లు సమాచారం. పార్ట్-2 క్లైమాక్స్ లో వచ్చే ఓ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని, అదే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీకి ఆరంభం అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.
Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' మూవీ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం.