Joint Pain: మంచం మీద పడుకోవడం వల్ల కీళ్ల నొప్పులు మాయం
జీవనశైలి మారడం వల్ల వ్యాధులు కూడా పెరగడం ప్రారంభించాయి. 35 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, మెడ నొప్పి అధికంగా ఉంటోంది. మంచంపై నిద్రించడం వల్ల కీళ్ళు, కండరాలకు ఉపశమనం లభిస్తుంది. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.