IND vs ENG : బుమ్రా మ్యాజిక్.. 387 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. జో రూట్ (104), బ్రైడాన్ కార్స్(56), జేమీ స్మిత్ (51), ఆలీ పోప్(44) పరుగులతో రాణించారు.
/rtv/media/media_files/2025/08/03/root-2025-08-03-21-14-20.jpg)
/rtv/media/media_files/2025/07/11/ind-vs-eng-2025-07-11-19-01-54.jpg)
/rtv/media/media_files/2024/12/01/D0wDvmU1eCwt6uneEsbr.jpg)
/rtv/media/media_files/AkiQgiduSd3h7A1BLLHD.jpg)