Indian Airforce Recruitment 2024: ఎయిర్ఫోర్స్ లో 3500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లికేషన్ ప్రాసెస్ ఇదే!
అగ్నిపథ్ స్కీమ్ కింద భారీగా అగ్నివీర్స్ రిక్రూట్ మెంట్ చేపడుతుంది. 3,500పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 17నుంచి దరఖాస్తు ప్రక్రియ షురూ కానుంది.