AP Forest Department Jobs: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం సీఎం జగన్ (CM Jagan) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ భేటీలో (Cabinet Meeting) ఉద్యోగాల భర్తీతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీ డీఎస్సీ (AP DSC) నిర్వహణ నోటిఫికేషన్లపై కూడా చర్చించారు. మొత్తం 6100 టీచర్ పోస్టుల భర్తీతోపాటు అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లు సహా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..అటవీశాఖలో 689 ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు రెడీ అయ్యింది ఏపీ సర్కార్. 6,100టీచర్ పోస్టుల భర్తీతోపాటు అటవీశాఖలో ఉన్న 689పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లతోపాటు పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.
Translate this News: