China: చైనా కీలక నిర్ణయం.. జిన్పింగ్ సన్నిహిత జనరల్పై వేటు
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సన్నిహత జనరల్ మియా హువను సెంట్రల్ మిలటరీ కమిషన్ నుంచి తొలగించారు. 2024 నవంబర్లో మియా హువ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై అధికారులు దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకున్నారు.