Sports : పారిస్ నుంచి జర్మనీకి... నెల తరువాత భారత్‌కు నీరజ్ చోప్రా
భారత అథ్లెట్ , రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ నుంచి డైరెక్ట్‌గా జర్మనీ వెళ్ళనున్నాడు. నెల రోజులు అక్కడే ఉండి భారత్‌కు తిరిగి రానున్నాడు. తన గాయానికి ఆపరేషన్ చేయించుకోవడానికే నీరజ్ అక్కడికి వెళ్తున్నాడని తెలుస్తోంది.