IND vs SA: నిన్న సిరాజ్...ఇవాళ బుమ్రా..ఇండియా టార్గెట్ 79 రన్స్
సౌత్ ఆఫ్రికా, భారత్‌ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట కొనసాగుతోంది. టీమ్ ఇండియా బౌలర్లలో నిన్న పేసర్ సిరాజ్ ఆరు వికెట్లు తీసి అదరగొడితే..ఈరోజు బుమ్రా అదుర్స్ అనిపించాడు. ఐదు వికెట్లు తీసాడు.