Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. IPL మ్యాచ్‌లకు బుమ్రా దూరం!
IPL 2025 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో MI ఫ్యాన్స్‌కు గట్టి షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్ను నొప్పి కారణంగా అతడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు సమాచారం.