జానీ వైఫ్ vs శ్రష్టి అసలు నిజం ఇదే! | Natti Kumar Reaction On Shrasti Verma Interview | Jani Master
జానీ మాస్టర్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ లో జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి లేడి కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేశాడని అందులో పేర్కొన్నారు.
జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. లైంగిక ఆరోపణల కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు డిస్మిస్ చేసింది.
జానీ మాస్టర్ కేసు ఉహించని మలుపు తిరిగింది. జానీ మాస్టర్ పై కేస్ పెట్టిన అమ్మాయిపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఆ అమ్మాయి తనను లైంగికంగా వేధించిందంటూ జానీ మాస్టర్ అల్లుడు షమీర్ నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..