ఆంధ్రప్రదేశ్ AP News: రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్రం రానున్నది: టీడీపీ, జనసేన నాయకులు పుంగనూరు నియోజకవర్గంలో జనసేన, టీడీపీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పసుపులేటి హరిప్రసాద్, చల్లా రామచంద్రారెడ్డి మండిపడ్డారు. By Vijaya Nimma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nadendla Manohar: ఆ స్కీం లో రూ.120 కోట్లు మాయం.. జగన్ సర్కార్ పై నాదెండ్ల సంచలన ఆరోపణలు ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న విద్యాకానుక పథకంలో రూ.120 కోట్లు దారి మళ్లాయని జనసేన నేత నాదేండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో 35 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. జగనన్న విద్యా కానుక కోసం 42 లక్షల ఆర్డర్లు ఇచ్చారన్నారు. By Nikhil 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TDP-Janasena Manifesto: త్వరలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో.. కీలక అంశాలివే! టీడీపీ, జనసేన మేనిఫెస్టోకు సంబంధించి ఈ రోజు ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. మొత్తం 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని యనమల రామకృష్ణుడు తెలిపారు. By Nikhil 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత.. ఎవరంటే? తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తోన్న జనసేనకు షాక్ తగిలింది. పొత్తులో భాగంగా ఇప్పటికే 8 మంది అభ్యర్థులను ప్రకటించన పవన్ కళ్యాణ్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. By V.J Reddy 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics:మరికాసేపట్లో టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం టీడీపీ, జనసేన జేఏసీ సభ్యులు ఈరోజు సమావేశం కానున్నారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది. మరికాసేపట్లో ఇది ప్రారంభం కానుంది. By Manogna alamuru 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big Breaking: జనసేన ఫస్ట్ లిస్ట్ విడుదల తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగుతున్న జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 8 స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేసింది. జనసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తున్న తొలి ఎన్నిక ఇదే. By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఫిక్స్..పవన్ కల్యాణ్ కీలక ప్రకటన..!! తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఖరారు అయ్యింది. శనివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. By Bhoomi 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telanganaelection2023 : బీజేపీలో చిచ్చు పెట్టిన జనసేన..పొత్తుపై తీవ్ర వ్యతిరేకత..!! తెలంగాణలో రాజకీయం శరవేగంగా మారుతోంది. కొత్త కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. బీజేపీతో జనసేన పొత్తును ఓ వర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నరు. లీడర్, కేడర్ లేని పార్టీతో పొత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు కొంతమంది ఆశావాహులు. By Bhoomi 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: తెలంగాణలో జనసేన పోటీ చేసే 8 సీట్లు ఇవే? తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఖాయమైన నేపథ్యంలో సీట్ల విషయమై ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనకు 8 సీట్లను కేటాయించడానికి బీజేపీ అంగీకరించినట్లు సమాచారం. By Nikhil 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn