Ram Charan: బాబాయ్ కోసం అబ్బాయి...పిఠాపురానికి చరణ్!
ఎన్నికల ప్రచారం చివరి రోజు మరింత హిట్ పెరగనుంది. ఏపీ సీఎం జగన్ ఓ పక్క, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పర్యటన మరొపక్క ప్రచారాలు చివరి రోజు ముగింపు కార్యక్రమాలు కావడంతో పిఠాపురం ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఏపీగా నిలిచింది.