ఆంధ్రప్రదేశ్ Hero Suman: సినిమా గ్లామర్ కు ఓట్లు వేయరు: హీరో సుమన్ సంచలన ఇంటర్వ్యూ నేటి రాజకీయాలు డబ్బు మయం అయ్యాయని ప్రముఖ హీరో సుమన్ అన్నారు. సినీ గ్లామర్ కు ప్రజలు ఓటు వేయరని అన్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ ముఖ్యమంత్రులు అయినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. By Nikhil 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: కూటమి కీలక నిర్ణయం.. 5 సీట్లలో మార్పు.! చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ ముగిసింది. సీట్ల మార్పుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అనపర్తి, ఉండి స్థానాలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనపర్తి టీడీపీకి ఇవ్వాల్సి వస్తే.. ఓ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyper Aadi: పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో గెలుస్తాడంటే... సినీ తారల ఎంట్రీతో పిఠాపురం పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరుఫున జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కచ్చితంగా పవన్ లక్షకుపైగా మెజార్టీతో గెలుస్తారన్నారు. By Jyoshna Sappogula 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP : నరసాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు.. రెబల్‌గా మాధవ నాయుడు నరసాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు కనిపిస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాధవ నాయుడు ఇప్పుడు రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నరసాపురం అసెంబ్లీ సీటుని జనసేనకు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. By Jyoshna Sappogula 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : అనపర్తి లో రగులుతున్న టీడీపీ అసంతృప్తి జ్వాలలు! అనపర్తి అసెంబ్లీ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణం రాజు ఎన్నికల ప్రచారాన్ని స్థానిక తెలుగు దేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో శివరామరాజుకి ఘోర అవమానం జరిగింది. By Bhavana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rayudu: జనసేన స్టార్ క్యాంపెయినర్‌గా అంబటి రాయుడు జనసేన అధినేత పవన కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన స్టార్ క్యాంపెయినర్‌గా అంబటి రాయుడును నియమించారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రాయుడుతో పాటు కొణిదెల నాగబాబు, హైపర్ ఆది, పృథ్వీ, గెటప్ శ్రీను, మొగలిరేకులు శ్రీ సాగర్, జానీ మాస్టర్ పేర్లను ప్రకటించారు. By V.J Reddy 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : వైసీపీలోకి కీలక నేతలు.. జగన్ సమక్షంలో చేరికలు టీడీపీ, జనసేన కూటమి నుంచి వైసీపీలోకి పలువురు కీలక నేతలు ఈరోజు జగన్ సమక్షంలో చేరారు. ఇందులో పోతిన రమేష్, మాజీ ఎమ్మెల్యేలు R.రమేష్ కుమార్ రెడ్డి, పాముల రాజేశ్వరీదేవిలు ఉన్నారు. By Manogna alamuru 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గెలుపు పవన్ దే: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ! పిఠాపురం నియోజకవర్గంలో పవన్ తరుఫున ప్రచారం నిర్వహిస్తామని వివరించారు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాట ప్రకారం పవన్ గెలిపించి తీరతామని వర్మ పేర్కొన్నారు,రాష్ట్రం అంతా ప్రచారం చేయవలసిన బాధ్యత మాపై ఉంది.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాకపోయినా మా ప్రచారం ఆగదని వర్మ పేర్కొన్నారు By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul : కిడ్నీ తప్ప అన్ని దోచుకున్నారు.. కేఏ పాల్ సెన్సేషనల్ కామెంట్స్..! ఏపీ అప్పులు తీరాలన్నా, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావాలన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. టీడీపీ, వైసీపీ పార్టీలు తోడు దొంగలని విమర్శలు గుప్పించారు. బాబు, జగన్, పవన్ ముగ్గురు బీజేపీకి బానిసలని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn