Ambati Rambabu: ఏ ధర్మము పాటించని వాడే "బాబు".. తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్..!
టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో స్పందించారు. పొత్తు ధర్మమే కాదు ఏ ధర్మము పాటించని వాడే "బాబు" తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్! అంటూ కామెంట్స్ చేశారు.