BIG BREAKING: పాకిస్తాన్ సరిహద్దులో ఈసారి ఆపరేషన్ షీల్డ్ (VIDEO)
పాకిస్తాన్ బార్డర్లో 4రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. మే 29న జరగాల్సింది కొన్ని కారణాల వల్ల ఈరోజు చేశారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్లో మాక్ డ్రిల్లలో జరిగాయి.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/05/31/gHGgKdodKTPdgDpcHibx.jpg)