IND PAK WAR: బ్లాక్అవుట్ అంటే ఏంటి?.. ఏ సమయాల్లో దీనిని విధిస్తారు?
యుద్ధం లేదా ఎమర్జెన్జీ పరిస్థితుల్లో నగరాన్ని మొత్తం చీకటి చేయడాన్ని బ్లాక్ అవుట్ అంటారు. శత్రువుల వైమానిక దాడులను కష్టతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇలా చేస్తే శత్రువుల టార్గెట్ మిస్ అవుతుంది. ఫలితంగా దాడుల నుంచి రక్షణ పొందొచ్చు.
/rtv/media/media_files/2025/05/08/rwCxsH0LgHuSoT9CHzIE.jpg)
/rtv/media/media_files/2025/05/09/unmjVcTxDRLtpmNQov2p.jpg)
/rtv/media/media_files/2025/05/08/onfFGkp2kvMX0muprCcs.jpg)