ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు.. | Minister Satya Kumar Shocking Comments On JC Prabhakar | RTV
AP: జేసీ ప్రభాకర్, ఎమ్మెల్యే ఆదినారాయణ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే తనను కలవాలని వారికి ఆదేశాలు ఇచ్చారు. కాగా RTPP బూడిద తరలింపు విషయంలో జేసీ, ఆదినారాయణ రెడ్డిల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.