Jahnvi Kapoor: నాభి అందాలతో మాయ చేస్తున్న జూనియర్ అతిలోక సుందరి!
నటి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. జిగేలు జిగేలు డ్రెస్సులో జాన్వీ అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
నటి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. జిగేలు జిగేలు డ్రెస్సులో జాన్వీ అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్- జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'RC16'. ఈరోజు జాన్వీ బర్త్ డే సందర్భంగా ఆమెకు విషెష్ తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ''మీ అద్భుతమైన పాత్రను తెరపై చూడడానికి వేచి ఉండలేము'' అంటూ బర్త్ డే విషెష్ తెలియజేశారు.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోల ద్వారా.. తరచూ సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ డ్రెస్ లో తన అందాలను చూపిస్తూ వైట్ & బ్లాక్ ఫొటోలు షేర్ చేసింది.
జాన్వీ కపూర్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో క్రిస్మస్ స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది. పొట్టి డ్రెస్ లో హాట్ హాట్ గా ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ బెడ్ పై పడుకొని నాటీగా ఉండు.. శాంటాను కాపాడు అంటూ ఉన్న క్యాప్షన్ కూడా పెట్టింది.
నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా జాన్వీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జాన్వీ తన నెక్స్ట్ మూవీని సిద్దార్థ్ మల్హోత్రాతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దినేష్ విజన్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.
జాన్వీ కపూర్ - రాజ్‌కుమార్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'. మే 31 విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.