Kavitha : బీఆర్ఎస్ లో హరీష్ రావు ఓ గుంపును తయారు చేస్తున్నారు...కవిత హాట్ కామెంట్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ జరిగిన తీరుపైనా..హరీష్ పైనా కీలక ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ ను ఎవరు నడిపిస్తున్నారని నిలదీసారు. బీఆర్ఎస్ సభను బహిష్కరించడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేసారు.
/rtv/media/media_files/2026/01/06/fotojet-85-2026-01-06-15-59-52.jpg)
/rtv/media/media_files/2026/01/04/fotojet-79-2026-01-04-13-06-43.jpg)
/rtv/media/media_files/2025/12/27/fotojet-21-2025-12-27-18-34-26.jpg)