HYD Crime: హైదరాబాద్‌లో కలకలం.. పట్టపగలే రౌడీ షీటర్ మర్డర్.. షాకింగ్ వీడియో!
హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో టీ తాగుతున్న షేక్ మహమూద్ అనే రౌడీషీటర్‌ను ముగ్గురు యువకులు విచక్షణా రహితంగా కత్తులు.. వేటకొడవలితో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత నిందితులు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.
/rtv/media/media_files/2025/09/02/would-give-up-everything-she-had-for-her-instagram-boyfriend-2025-09-02-11-37-50.jpeg)
/rtv/media/media_files/2025/02/25/OyymoVXNrkZJDkmWOOHK.jpg)