Shorts for app హైదరాబాద్ లో ఐటీ రైడ్స్..IT rides in Hyderabad Anvitha Builders హైదరాబాద్ లో ఐటీ రైడ్స్..IT rides in Hyderabad Out Skirts - Allegations prevail in the name of Anvitha Builders for evading taxes and rides go on more than 30 places belonging to them | By RTV Shorts 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viral: పిచ్చి ముదిరింది చైన్లతో కట్టేయండి.. చంద్రబాబుపై దారుణమైన ట్రోలింగ్! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. తనవల్లే చాలామంది ఐటీ చదువుకుని విదేశాలకు వెళ్లడంతో తన ఓట్లన్నీ తగ్గిపోయాయంటూ చెప్పడం విమర్శలకు దారితీసింది. బాబుకు పిచ్చి ముదిరింది చైన్లతో కట్టేయండి అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి. By srinivas 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ IT Raids: తమిళనాడు పీడబ్ల్యూడీ మినిస్టర్ ఇంట్లో ఐటీ దాడులు! By Bhavana 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IT layoffs: ఐటీ ఉద్యోగులకు షాక్.. గంటకు 23 మంది ఔట్..!! ఐటీ ఉద్యోగులకు ప్రతిరోజూ ఓ గండంలా గడుస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో..ఎప్పుడు ఊడుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. తెల్లవారితే ఉద్యోగం ఉంది...హమ్మయ్య అని అనుకునే పరిస్థితి నెలకొంది. దీనికి కారణాలు ఉన్నాయి. ప్రపంచం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొ్ంటున్న క్రమంలో బడా, చోటా కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ప్రాజెక్టులు తక్కువగా రావడం...కొత్త ప్రాజెక్టులపై ఆశలు లేకపోవడం వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిగంటకు ప్రపంచవ్యాప్తంగా 23మంది ఐటీ ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఐటీ కంపెనీలకు ఏ చిన్న విషయం కనిపించినా..ఉద్యోగులకే కాకకుండా దేశఆర్ధిక వ్యవస్థకు పెద్ద సవాల్ గా మారుతోంది. గంటకు 23మంది ఉద్యోగులు అంటే..మామూలు విషయం కాదు. 24గంటల్లో 552 మంది..అంటే నెలకు 30నరోజుల్లో 16వేల 560మంది ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోతున్నారు. By Bhoomi 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IT RAIDS:హైదరాబాద్లో ఐటీ సోదాలకు కారణమేంటి? మాగంటికి సంబంధమేంటి? రెండు రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్న ఐటీ రైడ్లు కలకలం సృష్టించాయి. చిట్ ఫండ్ కంపెనీలు, ప్రైవేటు ఏజెన్సీలే టార్గెట్గా రైడ్స్ జరిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్ ఇంటితో మొదలుపెట్టి రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు రైడ్ జరిగిన అన్ని ప్రదేశాలు మాగంటి బంధువులు, స్నేమితులకు సంబంధించినవే అని సమాచారం. By Manogna alamuru 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn