Viral video: ల్యాండింగ్ గేర్ ఫెయిల్.. రన్‌వేపై కూలిన విమానం.. వీడియో వైరల్!
ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. అమెరికా పోస్టల్ కంపెనీ ఫెడెక్స్‌కు చెందిన బోయింగ్ కార్గో విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్ కావడంతో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. దీంతో ఫ్లైట్ ముందుభాగం రన్ వేకు రాసుకుపోవడంతో మంటలు చెలరేగాయి. వీడియో వైరల్ అవుతోంది.