Boeing Cargo: ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ గేర్ ఫెయిల్ కావడంతో కార్గో విమానం ఎమర్జెన్సీగా ల్యాండ్ కావాల్సివచ్చింది. ఈ క్రమంలో ఫ్లైట్ నెలపై దిగగానే ముందుభాగం ఒక్కసారిగా రనేవేకు రాసుకుంటూ వెళ్లడంతో మంటలొచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డట్లు అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Viral video: ల్యాండింగ్ గేర్ ఫెయిల్.. రన్‌వేపై కూలిన విమానం.. వీడియో వైరల్!
ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. అమెరికా పోస్టల్ కంపెనీ ఫెడెక్స్‌కు చెందిన బోయింగ్ కార్గో విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్ కావడంతో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. దీంతో ఫ్లైట్ ముందుభాగం రన్ వేకు రాసుకుపోవడంతో మంటలు చెలరేగాయి. వీడియో వైరల్ అవుతోంది.
Translate this News: