12 గంటల పాటు ఇంటర్నెట్ బంద్..అల్లాడిపోయిన ఆ దేశం!
ఆస్ట్రేలియాలో బుధవారం నాడు 12 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీని వల్ల రవాణా, బ్యాంకింగ్, వైద్య రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
ఆస్ట్రేలియాలో బుధవారం నాడు 12 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీని వల్ల రవాణా, బ్యాంకింగ్, వైద్య రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
ఈ మధ్యకాలంలో నకిలీ వస్తువులు తయారీ ఎక్కువైపోయాయి. ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియటం లేదు. టెక్నాలజీ వచ్చాక ప్రతిదాన్ని నకిలీ చేస్తూ.. ప్రజల్ని మోసం చేస్తున్నారు. తాజాగా మరో నకిలీ ముఠా చేస్తున్న దందా గుట్టురట్టు అయింది.
మేము చేసింది ఘోరమైన తప్పు అంటున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో. ఒకవైపు భారత్ తో ఖలిస్తానీ వివాదం, మరో వైపు ఉక్రెయిన్ తో నాజీ అంశం కెనడాను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. దీంతో ఉక్రెయిన్ కు క్షమాపణలు చెప్పారు ట్రుడో. మేము ఘోర తప్పిదం చేశామంటూ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు.