Sunita Williams: వెల్ కమ్ బ్యాక్.. క్రూ9 అంటూ పీఎం మోదీ, సునీతాకు వెల్కమ్ చెప్పిన ఇస్రో ఛైర్మన్
సురక్షితంగా నేలపై దిగిన సునీతా విలియమ్స్‌కు ISRO చైర్మెన్ వీ నారాయణన్ వెల్కమ్ చెప్పారు. ISRO అధికారిక X అకౌంట్లో ఆయన ట్వీట్ చేశారు. పరిశోధనల్లో ఆమె అనుభవాన్ని వినియోగించుకోనున్నట్లు ఇస్రో చైర్మెన్ వెల్లడించారు. ఇదో అసాధారణ అచీవ్మెంట్ అన్నారు.
/rtv/media/media_files/2025/05/18/peniHG4GdzspOqMLxpyf.jpg)
/rtv/media/media_files/2025/03/19/9uAudlvMod8ACk7chFn7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/aditya-l1-mission-jpg.webp)