Latest News In Telugu ISRO: ఇస్రోకు లాభాల పంట.. ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం ఇస్రోకి లాభాల పంట పండుతోంది. ఈ సంస్థపై రూపాయి పెట్టుబడి పెడితే.. దానికి 2.54 లాభం వస్తుందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఇది సమాజానికి కూడా ఆర్థికంగా లాభం చేకూరుస్తోందని పేర్కొన్నారు. By B Aravind 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO Chairman Somanath : 300ఏళ్ళు బతికే రోజు దగ్గరల్లోనే ఉంది..ఇస్రో ఛైర్మన్ హైదరాబాద్ జేఎన్టీయూ 12వ స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్ గా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి 200-300 ఏళ్లు బతికే రోజులు రానున్న రోజుల్లో వస్తాయని చెప్పారు. చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా ఇది సాధ్యం అవుతుందన్నారు. By Manogna alamuru 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ISRO : 2040 నాటికి జాబిల్లి పైకి భారతీయుడు.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు 2040 నాటికి చంద్రునిపై తొలిసారిగా భారత వ్యోమగామిని దింపుతామని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. రోదసి యాత్రల కోసం నలుగురు వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. అయితే వీళ్లందరూ కూడా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లని పేర్కొన్నారు. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: ఇస్రో ఛైర్మన్‌కు కర్ణాటక సర్కార్ ప్రతిష్ఠాత్మక అవార్డు కర్ణాటక ప్రభుత్వం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు రాజ్యోత్సవ అవార్డును ప్రకటించింది. ఆయనతో సహా 68 మందికి ఈ అవార్డులను అందించనుంది. వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి కర్ణాటక సర్కార్ ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ఎంపికైన వారిలో 54 మంది పురుషులు, 13 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. By B Aravind 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ISRO: మీరు కన్న కలలే నిజం అవుతాయ్ చూడు..!! చంద్రయాన్ 3 విజయవంతం అవ్వడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అడుగు వేయబోతోంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 విజయవంతం అవ్వడాన్ని సెలబ్రెట్ చేసుకుంటూనే మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈసారి ఏకంగా సూర్యుడు, శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపై పరిశోధలను జరుపుతామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. By Bhoomi 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn