BIG BREAKING: గాజా స్ట్రిప్‌లో 240మంది మృతి.. భీకర రూపం దాల్చుతున్న యుద్ధం..!
గాజా స్ట్రిప్‌లో మొత్తం 240మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఇరువైపుల నుంచి 240మంది చనిపోగా వేలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.హమాస్ మిలిటెంట్లు 2,000 క్షిపణులను ప్రయోగించి దేశంలోని దక్షిణ ప్రాంతాల్లోకి చొరబడ్డారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.