WhatsApp hack: ఇజ్రాయిల్ స్పైవేర్ కారణంగా వాట్సాప్ అకౌంట్లు హ్యాక్
వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయినట్లు మెటా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 90 మంది అకౌంట్స్ సైబర్ అటాక్‌కు గురైనట్లు తెలిపింది. ఇజ్రాయిల్ స్పైవేర్ పారగాన్ దీనికి కారణమని మెటా అధికారులు చెప్పారు. జర్నలిస్టులు, నాయకుల వాట్సాప్ హ్యాక్ అయినట్లు గుర్తించారు.
/rtv/media/media_files/2025/05/12/eBNuYyD9qgkOoF1bBlTh.jpg)
/rtv/media/media_files/2025/02/03/B1ruvYHvOzV4ojspVCCI.jpg)