Israel Vs Iran War News | ఇజ్రాయిల్ చేతికి కొత్త ఆయుధం | Israel Attack Hezbollah in Lebanon | RTV
ఇజ్రాయెల్ పై భారీ దాడులు.. వరుస రాకెట్లు ప్రయోగించిన హెజ్బుల్లా
ఇజ్రాయెల్ పై హెజ్బుల్లా విరుచుకుపడింది. మంగళవారం వరుస రాకెట్లను ప్రయోగించింది. లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ పౌరులను ఖాళీ చేయించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 170 రాకెట్లను హెజ్బుల్లా ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
Israel Vs Iran War | అణుబాంబ్ .. గుట్టలుగా శవాలు | Iran Ready Nuclear Bomb Attack On Israel | RTV
Israel Attack Updates | ఇజ్రాయెల్ ఉగ్రరూపం | Israel Hits Hezbollah's Weapons Depots In Beirut | RTV
Hezbollah : మరో కీలక నేతను కోల్పోయిన హెజ్బొల్లా!
ఇజ్రాయెల్ హెజ్బొల్లా పై భారీ స్థాయిలో జరిపిన దాడుల్లో హెజ్బొల్లా ప్రధాన కార్యాలయ కమాండర్ మృతి చెందారు. ఈ దాడుల్లో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం అధిపతి సోహిస్ హొసైన్ హొసైనీని ఐడీఎఫ్ హతమార్చింది.
Israel: సజీవంగానే హమాస్ అధినేత!
హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆయన సజీవంగానే ఉన్నారని, ఖతార్ తో రహస్యంగా సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారని సమాచారం.
ఇజ్రాయెల్ ఊచకోత | One Year Of Israel - Hamas War | Benjamin Netanyahu | Gaza | RTV
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ప్రతీకార దాడి.. వందల మంది మృతి!
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. హైఫాపై 130కి రాకెట్లు, ‘ఫాది 1’ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో వంద మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా.. ఐదు ఐడీఎఫ్ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.