Israel Vs Iran War Escalates | యుద్ధంలోకి భారత్ | PM Modi in Phone Call with Iran Pezeshkian | RTV
ఇరాన్ ఇజ్రాయెల్యుద్ధం ముదురుతోంది. రెండు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల సమ్మిట్‌లో ఆయా దేశాలు ఇజ్రాయెల్‌కు మద్ధతుగా నిలిచాయి.
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పలు దేశాలు తమ గగనతలాలపై ఆంక్షలు విధించాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో తన గగన తలాన్ని పూర్తిగా మూసివేసింది.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్ అణుస్థావరంపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. నటాంజ్‌లోని అణు స్థావరంపై క్షిపణుల దాడి చేసింది. ఈ దాడిలో సెంట్రిఫ్యూజ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తొమ్మిది మంది ఇరానియన్ అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఇరాన్ రాష్ట్ర మీడియా సంస్థ IRIB (ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్) పై ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కనిపించిన యాంకర్ సహర్ ఎమామి ఇప్పుడు ఇరాన్లో ప్రతిఘటనకు చిహ్నంగా మారారు.