GAZA: ఇజ్రాయెల్ మీద హమాస్ ఎదురుదాడి..8 మంది సైనికులు మృతి
హమాస్ ఫైటర్లు జరిపిన దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ స్వయంగా ధృవీకరించింది. పేలుడు కారణంగా వారు మరణించారని చెప్పింది.
హమాస్ ఫైటర్లు జరిపిన దాడిలో ఎనిమిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ స్వయంగా ధృవీకరించింది. పేలుడు కారణంగా వారు మరణించారని చెప్పింది.
ఇజ్రాయెల్-హమాస్ పోరులో బలైపోతున్న సామాన్యులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజా గడ్డపై నెత్తుటి ప్రవాహానికి కారణం ఎవరు? ఈ విధ్వంసం ఆగేదెప్పుడు? అంతర్జాతీయ సమాజం పాలస్తీనా పక్షాన నిలపడుతుందా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
ఇజ్రాయెల్ పై దాడి సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నం ఊరేగిస్తూ గాజా వరకు తీసుకెళ్లింది. ఈ ఫోటో ఇప్పుడు ఫోటో అఫ్ ది ఇయర్ గా నిలిచింది. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నగ్న ఫొటోకు అవార్డు ఇవ్వడం పైశాచిక ఆనందం అంటూ ఫైర్ అవుతున్నారు.
హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిచిపెట్టేందుకు ఒప్పుకుంటే.. ఆరువారాల పాటు కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే హమాస్ మాత్రం తన వైఖరిపై స్పందించలేదని చెప్పారు.
ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు యెమెన్ పిలుపునిస్తోంది. వారిపై భూతల దాడులు చేసేందుకు ఇతర దేశాలు సహాకారం తమ సైన్యానికి కావాలని యెమెన్ డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది అన్నారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటికీ పలువురు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా మంగళవారం ఉత్తర గాజాలో చోటుచేసుకున్న దాడుల్లో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. పౌరుల మరణాలు తగ్గకపోతే మద్దతు కోల్పోవాల్సి వస్తుందని బైడెన్ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు.
ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య కాల్పుల విరమణ ముగిసిన మొదటి రోజే గాజాపై వైమానిక దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. ఈ దాడిలో 175మంది మరణించారు. హమాస్ కాల్పుల విరమన ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడిలో 2 పాలస్తీనా జర్నలిస్టులు కూడా మరణించారు.
ఎట్టకేలకు గాజాలో కాల్పుల విరమణ జరిగింది. దీనితో పాటు, హమాస్ 25 మంది బందీలను విడుదల చేసింది. వారిలో 13 మంది ఇజ్రాయెల్‌లు ఉన్నారు. హమాస్‌లో ఇప్పటికీ 200 మందికి పైగా బందీలుగా ఉన్నారు.