భారత టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలి.. బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్
భారత టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలని కోరుతూ బంగ్లాదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని ఓ లాయర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై వచ్చేవారమే విచారణ జరగనున్నట్లు సమాచారం.