ISనెట్ వర్క్ కేసులో ఎన్ఐఏ దూకుడు..బెంగుళూరు వ్యాపారవేత్తతో సహా పలువురు అరెస్ట్..!!
ఐఎస్ నెట్వర్క్ను బట్టబయలు చేసి 15 మందిని అరెస్టు చేసిన ఎన్ఐఎ బెంగళూరు వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఐఎస్తో సంబంధం ఉన్న 15 మంది నిందితులను అరెస్టు చేసింది. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని అలీ హఫీజ్గా గుర్తించారు.