ఈ పదార్థాల్లోనే ఐరన్ ఎక్కువ
పాలకూర, నువ్వులు, బీట్రూట్, బెల్లం, శనగలు, వేరుశనగ, బీన్స్, పాలలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
పాలకూర, నువ్వులు, బీట్రూట్, బెల్లం, శనగలు, వేరుశనగ, బీన్స్, పాలలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
రక్తహీనతను తొలగించడానికి బీట్రూట్ చాలా ప్రయోజనకరమైన కూరగాయగా చెప్పుకొవచ్చు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే రక్తహీనత ఉన్నవారు బీట్రూట్ తినమని వైద్యులు సూచిస్తున్నారు. దీన్ని కూరగాయలు, రసం, రైతా లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.
శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఉంటే, ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి. ఇత్తడి పాత్రలలో ఆహారాన్ని ఉడికించాలి. ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలి.బీట్రూట్, యాపిల్, బెల్లం, బచ్చలికూర, పాల ఉత్పత్తులు, జ్యూస్లు ఆహారాలు తీసుకోవాలి.