IRCTC : ఐఆర్సిటీసి థ్రిల్లింగ్ ఆఫర్..కేవలం రూ. 16వేలకు పూరీ, గయ, కాశీ అయోధ్య చుట్టేయ్యోచ్చు..పూర్తి వివరాలివే..!!
కాశీ, గయ, అయోధ్య, పూరీ యాత్ర వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల యాత్రికులకు శుభవార్త. కేవలంరూ. 16వేలకే టూర్ ప్యాకేజీని ఐఆర్ సీటీసీ ప్రకటించింది. ఈ యాత్ర డిసెంబర్ 9న ప్రారంభమై...డిసెంబర్ 17న ముగుస్తుంది.