IRCTC Tickets New Rules: రైల్వేశాఖ షాకింగ్ నిర్ణయం.. జనరల్ టికెట్ ప్రయాణికులకు ఇక చుక్కలే..?
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జనరల్ టికెట్లపై ట్రైన్ పేరు, నెంబరుతో ప్రింట్ చేయబోతున్నట్లు సమాచారం. దీనివల్ల ప్రయాణికుడు ఏ ట్రైన్కి వెళ్లాలనుకుంటున్నాడో అదే ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. ఇతర ట్రైన్లో ట్రావెల్ చేయడం కుదరదు.
/rtv/media/media_files/2025/08/19/limited-luggage-2025-08-19-12-19-02.jpg)
/rtv/media/media_files/2025/02/22/FDyoOyAKqdMEpsCuIWBL.jpg)