Raisi: ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు.. జాడ కోల్పోయిన హెలికాప్టర్!?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అజర్బైజాన్ను సందర్శిస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని, హెలికాప్టర్లో అధ్యక్షుడితో సహా ఆయన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సివుంది.
/rtv/media/media_files/2025/08/04/iranian-president-masoud-pezizkian-visits-pakistan-2025-08-04-11-31-49.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T191729.392.jpg)